బెంగళూరు లో కంప్యూటర్ ఇంజనీర్ ని.
మంచి సాహిత్యం, మంచి సంగీతం ఉన్న సినెమా పాటలు అంటే
ఇష్టం. కవితలు చదువుతా. ఇంకా కవితలు రాసి ప్రజల్ని చంపే స్థాయికి ఎదగలేదు.. :)

వేటూరి, సిరివెన్నెల, గుల్జార్, సాహిర్ లుధియాన్వి, ఇలా… చాలా
ఉన్నారు నాకు ఇష్టమైన కవులు..

తెలుగు భాష మీద అభిమానం ఎక్కువ..

ప్రస్తుతానికి అంతే.  :)

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.