బాలు గారి పాటల కచేరి పై వ్యాఖ్యలు:

రాసినది: PK
బాలూ గారి గురించి సరే సరి, కానీ చరణ్‌ గాత్రం కూడ చాలా బాగుంటంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతంలో చరణ్‌ కొన్ని మంచిగీతాలు పాడారు. తెలుగు తనం కని/వినిపిస్తుంటుంది…

రాసినది: radhika
ఘంటశాల వారి తరువాత అంత మధుర గాత్రం కల బాలసుబ్రహ్మణ్యం గారు మన తెలుగు వాడు కావడం మనకి గర్వకారణం.

రాసినది: ప్రవీణ్ గార్లపాటి
నిజమేనండీ…

ఆయన చాలా మంచి గాయకుడు. నాకు ముఖ్యంగా హిందీలో ఆయన పాడిన మైనే ప్యార్ కియా, హం ఆప్కే హైన్ కౌన్ పాటలు చాలా ఇష్టం.

మంచి టాలెంటెడ్ కూడా. మాటే రాని చిన్నదాని పాట అద్భుతంగా పాడలేదూ..

రాసినది: valluri
గానామృతం తాగిన గానగంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం.