నాకు ఒక అలవాటు ఉంది. ఏదైనా పాట నచ్చితే, కొన్ని రోజులపాటు వింటూనే ఉంటా. నాకు నచ్చిన అలాంటి పాటలను నా బ్లాగు లో పెట్టుకోవాలి అనిపించింది. అందుకు, నా sidebar లో ఒక text widget లో ఆ పాట సమాచారం పెడతా. వీలైతే, ఆ పాట ఎక్కడ దొరుకుతుందో ఆ site address కూడా ఇస్తాను.
దీనిని నేను ముందు నుంచే పెడుతున్నా.. ఇప్పుడు పేరు మారుస్తున్న.
పేరు: Hot పాట
దీనిని తెలుగు లో ఎమనాలో అర్థం కాలేదు. మీకు తెలిస్తే, చెప్పండి. :)
మార్చి 2, 2007 at 1:30 అపరాహ్నం
రేడియో మిర్చీ – ఇది చాలా హాట్ గురూ అన్నట్టా ?
వేడి పాట అనండి… ;)
మార్చి 2, 2007 at 3:38 అపరాహ్నం
ఒహ్, బాగుంది.. ఐతే, వేడి పాట అనే అంటాను. :)
మార్చి 2, 2007 at 11:05 అపరాహ్నం
idhi chaala vedi vedi pata
paadagane noti lo nundi poga vastadhi,
kavalasinte paadi choodandi .
మార్చి 3, 2007 at 11:51 పూర్వాహ్నం
“ఇది చాలా వేడి పాట గురూ” అంటే ఎలా వుంటుంది :-)
మార్చి 5, 2007 at 1:23 అపరాహ్నం
నేను “వేడి పాట” మీదే ఉండిపోతాను :) వినటానికి, రాయటానికి చిన్నగా ఉంది. ఈ అంశాన్ని తరచుగా update చేస్తాను.