నేను OpenGL అనే graphics library మీద పని చేస్తున్న. Windows Vista లో OpenGL support లేదంట. అంటే, OpenGL graphics library ఉపయోగించి ఎదైనా గేమ్ ఆడితే, అది యాభై శాతం దాకా మెల్లగా రన్ అవుతుందిట.
ఇదంతా వాళ్ళు (Microsoft) తయారు చేసిన DirectX కోసం. Vista లో DirectX వాడి, open source అయిన OpenGL ని దెబ్బకొడదామనుకుని ఉంటారు. వీళ్ళు ఎప్పటికి మారతారో..
మార్చి 1, 2007 at 1:47 అపరాహ్నం
మీరు ఇది చదివారా?
http://www.neowin.net/index.php?act=view&id=34586
మార్చి 1, 2007 at 2:02 అపరాహ్నం
మీరు ఇది కూడా చదవండి..
from OpenGL.org
http://www.opengl.org/pipeline/article/vol003_7/
“OpenGL and Direct3D are treated the same by Windows Vista, resulting in full integration into the OS for both APIs. For example, both Direct3D and OpenGL will get transparency and dynamic thumbnails when Windows Aero is on, and all the WDDM features (video memory virtualization, etc.) will work in a similar fashion.”
మార్చి 1, 2007 at 2:15 అపరాహ్నం
నేను చూసిన సైట్ లో ఇంకా అది under development అని వేసారు. NVIDIA వాళ్ళు మంచి పనే చేస్తున్నారు. కాని, ఆ ICD ఎదో Windows తోనే వచ్చి ఉంటే, బాగుండేది.
ఏదో ఒక తిరకాసు లేనిదే Microsoft వాళ్ళు ఎమీ చెయ్యరేమో..
మార్చి 1, 2007 at 7:47 అపరాహ్నం
తిరకాసు కాదండీ :-), కొన్ని లీగల్ (మనకస్సలు ఆర్ధం కావు) కారణాలు వుంటాయి. బహుశా తొందరలో అది నేటివ్ గా రావచ్చు.
మీరు Office 2007 లో వున్న PDF ఆప్షన్ తీసుకోండి. Open Office లో ఆ ఫీచరు వున్నప్పుడు వూరుకున్న Adobe మైక్రోసాఫ్టు ఆ సదుపాయాన్ని Office 2007 లో పెట్టేసరికి కోర్టుకెక్కింది.ఆ సదుపాయాన్ని ఒక వేరే డౌన్ లోడ్ గా ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు. అలా వుంటాయి అమెరికా కంపనీల రాజకీయాలు. ఆపిల్ అయినా, Adobe అయినా, IBM, RedHat ఒకటే రాయి.పళ్ళు పక్కాగా వూడిపోతాయి.