నా మొదటి టపా సిరివెన్నెల గారి కవిత తో ప్రారంభిస్తాను.
ప్రాణాలే పందెంగా వేసి పోరాడందే..
ఏ విజయం ఒళ్ళో పడుతుందీ..!
ఏనాడో చెప్పింది.. ఏనాడూ మారనిది..
శ్రీ కృష్ణుడి గీతా సారమిది..!
యుద్ధం మొదలవ్వందే.. ప్రశ్నిస్తూ కూర్చుంటే..
అపజయమే బదులై వస్తుంది..!
సిరివెన్నెల.
ఫిబ్రవరి 26, 2007 at 3:04 అపరాహ్నం
pradeep, i liked the wordpress theme u’ve selected for ur blog.
pls mail me its name.
Thanks,
swathi.
ఫిబ్రవరి 26, 2007 at 4:27 అపరాహ్నం
The theme is “Connections by Patricia Muller”.